(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 306

॥ శ్రీః ॥
3.306. అధ్యాయః 306
Mahabharata - Vana Parva - Chapter Topics
కుంతీపరిచర్యాసంతుష్టేన దుర్వాససా తాంప్రతి అభీప్సితార్థవరణచోదనా ॥ 1 ॥
తథా కించిదప్యవృణ్వంత్యై తస్యై స్వయమేవ సకలదేవవశీకరణదక్షస్య మంత్రస్యోపదేశః ॥ 2 ॥
తతస్తేన కుంతిభోజామంత్రణపూర్వకమంతర్ధానం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-306-0x(2832)(27689)
సా తు కన్యా మహారాజ బ్రాహ్మణం సంశితవ్రతం।
తోషయామాస శుద్ధేన మనసా సంశితవ్రతా ॥ 3-306-1(27690)
ప్రాతరేష్యాంయథేత్యుక్త్వా కదాచిద్ద్విజసత్తమః।
తత ఆయాతి రాజేంద్ర సాయం రాత్రావథో పునః ॥ 3-306-2(27691)
తం చ సర్వాసు వేలాసు భక్ష్యభోజ్యప్రతిశ్రయైః।
పూజయామాస సా కన్యా వర్ధమానైస్తు సర్వదా ॥ 3-306-3(27692)
అన్నాదిసముదాచారః శయ్యాసనకృతస్తథా।
దివసేదివసే తస్య వర్ధతే న తు హీయతే ॥ 3-306-4(27693)
నిర్భర్త్సనాపవాదైశ్చ తథైవాప్రియయా గిరా।
బ్రాహ్మణస్య పృథా రాజన్న చకారాప్రియం తదా ॥ 3-306-5(27694)
స్వప్నకాలే పునశ్చైతి న చైతి బహుశో ద్విజః।
సుదుర్లభమపి హ్యన్నం దీయతామితి సోఽబ్రవీత్ ॥ 3-306-6(27695)
కృతమేవ చ తత్సర్వం యథా తస్మై న్యవేదయత్।
శిష్యవత్పుత్రవచ్చైవ స్వసృవచ్చ సుసంయతా ॥ 3-306-7(27696)
యథోపజోషం రాజేంద్ర ద్విజాతిప్రవరస్య సా।
ప్రీతిముత్పాదయామాస కన్యారత్నమనిందితా ॥ 3-306-8(27697)
తస్యాస్తు శీలవృత్తేన తుతోప ద్విజసత్తమః।
అవధానేన భూయోఽస్యాః పరం యత్నమథాకరోత్ ॥ 3-306-9(27698)
తాం ప్రభాతే చ సాయం చ పితా పప్రచ్ఛ భారత।
అపితుష్యతితే పుత్రి బ్రాహ్మణః పరిచర్యయా ॥ 3-306-10(27699)
తం సా పరమమిత్యేవప్రత్యువాచ యశస్వినీ।
తతః ప్రీతిమవాపాగ్ర్యాం కుంతిభోజో మహామనాః ॥ 3-306-11(27700)
తతః సంవత్సరే పూర్ణే యదాఽసౌ జపతాంవరః।
నాపశ్యద్దుష్కృతంకించిత్పృథాయాః సౌహృదే రతః ॥ 3-306-12(27701)
తతః ప్రీతమనా భూత్వా స ఏనాం బ్రాహ్మణోఽబ్రవీత్।
ప్రీతోస్మి పరమం భద్రే పరిచారేణ తే శుభే ॥ 3-306-13(27702)
వరాన్వృణీష్వ క్రల్యాణి దూరాపాన్మానుపైరిహ।
యైస్త్వం సీమంతినీః సర్వాయశసాఽభిమవిష్యసి ॥ 3-306-14(27703)
కుంత్యువాచ। 3-306-15x(2833)
కృతాని మమ సర్వాణి సస్యా మే వేదవిత్తమ।
త్వం ప్రసన్నః పితా చైవ కృతం విప్ర వరైర్మమ ॥ 3-306-15(27704)
బ్రాహ్మణ ఉవాచ। 3-306-16x(2834)
యది నేచ్ఛసి మత్తస్త్వం వరం భద్రే శుచిస్మితే।
ఇమం మంత్రం గృహాణ త్వమాహ్రానాయ దివౌకసాం ॥ 3-306-16(27705)
యంయం దేవం త్వమేతేన మంత్రేణావాహయిష్యసి।
తేనతేన వశే భద్రే స్థాతవ్యం తే భవిష్యతి ॥ 3-306-17(27706)
అకామో వా సకామో వా స సమేష్యతి తే వశే।
విబుధో మంత్రసంభ్రాంతో వాక్యైర్భృత్య ఇవానతః ॥ 3-306-18(27707)
వైశంపాయన ఉవాచ। 3-306-19x(2835)
న శశక ద్వితీయం సా ప్రత్యాఖ్యాతుమనిందితా।
తం వై ద్విజాతిప్రవరం తదా శాపభయాన్నృప ॥ 3-306-19(27708)
తతస్తామనవద్యాంగీం గ్రాహయామాస స ద్విజః।
మంత్రగ్రామం తదా రాజన్నథర్వశిరసి శ్రుతం ॥ 3-306-20(27709)
తం ప్రదాయ తు రాజేంద్ర కుంతిభోజమువాచ హ।
ఉపితోస్మి సుఖం రాజన్కన్యయా పరితోపితః ॥ 3-306-21(27710)
తవగేహే సువిహితః సదా సుప్రతిపూజితః।
సాధయిష్యామహే తావదిత్యుక్త్వాఽంతరధీయత ॥ 3-306-22(27711)
స తు రాజా ద్విజం దృష్ట్వా తత్రైవాంతర్హితం తదా।
బభూవ విస్మయావిష్టః పృథాం చ సమపూజయత్ ॥ 3-306-23(27712)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి కుండలాహరణపర్వణి షడధికవిశతతమోఽద్యాయః ॥ 306 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-306-3 ప్రతిశ్రయైః ఆశ్రయైః శయనాసనాద్యైః ॥
3-306-4 అన్నాదినా సముదాచారః సముపసర్పణం ॥
3-306-8 యథోపజోపం ప్రియమనతిక్రంయ ॥
3-306-9 శీలం శమాది। వృత్తం పరిచర్యా। అస్యాః పృథాయాః శ్రోయోర్థం అవధానేన సమాధికాలే యత్నమకరోత్।
యత్నేన తస్యాః కల్యాణం చింతితవానిత్యర్థః ॥
3-306-19 ద్వితీయం ద్వితీయవారం। న శశాక ద్విజాతిం సా ఇతి థ. ధ. పాటః ॥
3-306-22 విహితః విశేషేణ హితస్తృప్తః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.